Siddha Kunjika Stotram

Siddha Kunjika Stotram

సిద్ధ కుంజికా స్తోత్రం

ఓం అస్య శ్రీ కుంజికా స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ త్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం శక్తిః, ఓం క్లీం కీలకం,
మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ।

శివ ఉవాచ
శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికాస్తోత్రముత్తమమ్ ।
యేన మంత్రప్రభావేణ చండీజాపః శుభో భవేత్ ॥ 1 ॥

న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకమ్ ।
న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనమ్ ॥ 2 ॥

కుంజికాపాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్ ।
అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్ ॥ 3 ॥

Read More Dattatreya Kavacham

గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి ।
మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికమ్ ।
పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికా స్తోత్రముత్తమమ్ ॥ 4 ॥

అథ మంత్రః ।

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ।
ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా ॥ 5 ॥

ఇతి మంత్రః ।

నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని ।
నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని ॥ 6 ॥

నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురఘాతిని ।
జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే ॥ 7 ॥

ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా ।
క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే ॥ 8 ॥

Know More Deepa Durga Kavacham

చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ ।
విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి ॥ 9 ॥

ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ ।
క్రాం క్రీం క్రూం కాలికా దేవి శాం శీం శూం మే శుభం కురు ॥ 10 ॥

హుం హుం హుంకారరూపిణ్యై జం జం జం జంభనాదినీ ।
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః ॥ 11 ॥

అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షమ్ ।
ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా ॥ 12 ॥

పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా ।
సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుష్వ మే ॥ 13 ॥

కుంజికాయై నమో నమః ।

ఇదం తు కుంజికాస్తోత్రం మంత్రజాగర్తిహేతవే ।
అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి ॥ 14 ॥

యస్తు కుంజికయా దేవి హీనాం సప్తశతీం పఠేత్ ।
న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా ॥ 15 ॥

|| ఇతి శ్రీరుద్రయామలే గౌరీతంత్రే శివపార్వతీసంవాదే కుంజికా స్తోత్రం సంపూర్ణమ్ ||

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….