Sri Varahi Vajra Panjaram

శ్రీ వారాహీ వజ్ర పంజరమ్

Sri Varahi Vajra Panjaram

శ్లో।।పంచమీ దణ్ణనాథాచ సంకేతా సమయేశ్వరీ।
    తథా సమయ సంకేతా వారాహీ పోత్రిణీ తథా।।
 
   శివాచైవతు వార్తాళీ మహాసేనాచ వై తతః।
   ఆజ్ఞా చక్రేశ్వరీ చైవ తథారిఘ్నీచవై క్రమాత్।।

Read More Sri Kirata Varahi Stotram
 
  శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ।
  ఏషామాకర్ణనామాత్రాత్ ప్రసన్నా సా భవిష్యతి।।

Read More : Varahi Devi Stuti

  వజ్రపంజర నామేదమ్ నామద్వాదశకాన్వితమ్।
  సకృత్ పాఠేన భక్తస్తు రక్ష్యతే సంకటాత్ భయాత్।।
 
  లభతే సర్వ కామాంశ్చ దీర్ఘాయుశ్చ సుఖీభవత్।।

       || ఇతి  శ్రీవారాహీ వజ్ర పంజరమ్ ||

…. Praying_Emoji_grande Praying_Emoji_grande …. 

See also  Dattatreya Stotram

You may also like these

error: Content is protected !!