Subramanya Dwadasa Nama Stotram

సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం

Subramanya Dwadasa Nama Stotram

 

ప్రథమం షణ్ముఖంచ,  ద్వితీయం గజాననానుజం

తృతీయం వల్లీవల్లభంచ, చతుర్ధం క్రౌంచభేదకం

పంచమం దేవసేనానీంశ్ఛ, షష్ఠం తారకభంజనం

Read More Venkateshwara Dwadasa Nama Stotram

సప్తమం ద్వైమాతురంచ, అష్టమం జ్ఞానబోధకం

నవమం భక్తవరదంచ, దశమం మోక్షదాయకం

ఏకాదశం శక్తిహస్తంచ, ద్వాదశం అగ్నితేజసం !!

Know More Ganesha Shodasha Nama Stotram

!! సర్వం శ్రీ శరవణభవ చరణారవిందార్పణమస్తు !!

 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande …. 

See also  Siddha Kunjika Stotram

You may also like these

error: Content is protected !!