Dattatreya Kavacham

Dattatreya Kavacham

శ్రీ దత్తాత్రేయ కవచం 

శ్రీ పాదః పాతు మే పాదౌ ఊరూ సిద్ధాసనస్థతః |
పాయా ద్దిగంబరో గుహ్యం నృహరిహి పాతు మే కటిం || 1 ||

నాభిం పాతు జగ త్ర్సాష్టదరం పాతు దలోదరః |
కృపాళు: పాతు హృదయం షడ్భుజః పాతు మే బుజౌ || 2 ||

స్రక్కుండీ శూలడమరు శంఖచక్ర ధరః కరాన్ |
పాతు కంటం కంబుకంట: సుముకః పాతు మే ముఖం || 3 ||

జిహ్వం మే వేద వాక్పాతు నేత్రం పాతు దివ్యద్రుక్ |
నాసికాం పాతు గంధాత్మా పాతు పుణ్య శ్రవాః శ్రుతీ || 4 ||

లలాటం పాతు హంసాత్మా శిరః పాతు జటాధరః |
కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాన్యజః || 5 ||

సర్వాంతరోంతః కరణం ప్రాణాన్మే పాతు యోగిరాట్ |
ఉపరిస్టాదధస్తాచ్చ పృష్టతః పార్మ్యతోగ్రతః || 6 ||

Read More Datta Hrudayam

అంతర్భహిస్చ మాం నిత్యం నానా రూపధరోవతు |
వర్జితం కవచేనావ్యాత్ స్థానం మే దివ్య దర్శనః || 7 ||

రాజతః శత్రుతో హింసాత్ దుష్పయోగాదితో మతః |
ఆదివ్యాధిభయార్తిభ్యో దత్తాత్రేయస్సదావతు || 8 ||

ధనధ్యాన గృహక్షేత్రస్త్రీపుత్ర పశుకింకరాన్ |
జ్ఞాతీంశ్చ పాతు మే నిత్య మనసూయా నందవర్ధనః || 9 ||

బాలోన్మత్త పిశాచ సేభ్యో ద్యువిట్ సంధిషు పాతు మాం |
భూత భౌతిక మృత్యుభ్యో హరిహి పాతు దిగంబరః || 10 ||

య ఏతద్దత్త కవచం సన్నహ్యత్ భక్తిభావిత: |
సర్వానర్ద వినిర్ముక్తో గ్రహపీడా వివర్జితః || 11 ||

భూతప్రేత పిశాచాధ్యైర్దే వై రప్యపరాజితః |
భుభు జ్తాం త్ర ధివ్యాన్ భోగాన్ సః దేహాఁతే తత్పదం వ్రజేత్ || 12 ||

|| ఇతి శ్రీ వాసుదేవానంద సరస్వతీ విరచితో దత్తాత్రేయ కవచః ||

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….