Saraswathi Dwadasa Nama Stotram

సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం
Saraswathi Dwadasa Nama Stotram

 

ప్రథమం  భారతీనామ,  ద్వితీయం జ్ఞానరూపిణీం

తృతీయం వేదపూజ్యంచ, చతుర్ధం హంసవాహినీం

పంచమం సారస్వతప్రియంచ, షష్ఠం వీణాపుస్తకధారిణీం

Read More Garuda Kavacha Stotram

సప్తమం బ్రహ్మవల్లభంచ, అష్టమం మంత్రరూపిణీం

నవమం నిగమాగమప్రవీణాంశ్ఛ, దశమం శివానుజాం

ఏకాదశం శ్వేతాంబరధరంచ, ద్వాదశం వినయాభిలాషిణీం ||

Know More MahaLakshmi Dwadasa Nama Stotram

!! సర్వం శ్రీ మహాసరస్వతి చరణారవిందార్పణమస్తు !!

…. Praying_Emoji_grande Praying_Emoji_grande …. 

See also  Varaha Dwadasa Nama Stotram

You may also like these

error: Content is protected !!