శ్రీ అనంత పద్మనాభస్వామి అష్టోత్తర శతనామావళి
Anantha Padmanabha Ashtottara Shatanamavali
- ఓం అనంతాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం శేషాయ నమః
- ఓం సప్తఫణాన్వితాయ నమః
- ఓం తల్పాత్మకాయ నమః
- ఓం పద్మకరాయ నమః
- ఓం పింగప్రసన్నలోచనాయ నమః
- ఓం గదాధరాయ నమః
- ఓం చతుర్భాహవే నమః
- ఓం శంఖచక్రధరాయ నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం నవామ్రపల్లవాభాసాయ నమః
- ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః
- ఓం శిలాసుపూజితాయ నమః
- ఓం దేవాయ నమః
- ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః
- ఓం నభస్యశుక్ల చతుర్దశీ పూజ్యాయ నమః
- ఓం ఫణేశ్వరాయ నమః
- ఓం సంఘర్షణాయ నమః
- ఓం చిత్ స్వరూపాయ నమః
- ఓం సూత్ర గ్రంధి సుసంస్తితాయ నమః
- ఓం కౌండిన్యవరదాయ నమః
- ఓం పృథ్వీధారిణీ నమః
- ఓం పాతాళనాయకాయ నమః
- ఓం సహస్రాక్షాయ నమః
- ఓం అఖిలాధరాయ నమః
- ఓం సర్వయోగికృపాకరాయ నమః
- ఓం సహప్రపద్మసం పూజ్యాయ నమః
- ఓం కేతకీ కుసుమప్రియాయ నమః
- ఓం సహస్రబాహవే నమః
- ఓం సహస్రశిరసే నమః
- ఓం శ్రితజనప్రియాయ నమః
- ఓం భక్తదుఃఖహరాయ నమః
- ఓం శ్రీమతే నమః Read More Narayana Suktam
- ఓం భవసాగరతారకాయ నమః
- ఓం యమునాతీరసదృష్టాయ నమః
- ఓం సర్వనాగేంద్రవందితాయ నమః
- ఓం యమునారాధ్యపాదాబ్దాయ నమః
- ఓం యుధిష్ఠిరసుపూజితాయ నమః
- ఓం ధ్యేయాయ నమః
- ఓం విష్ణుపర్యంకాయ నమః
- ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః
- ఓం సర్వకామప్రదాయ నమః
- ఓం సేవ్యాయ నమః
- ఓం భీమసేనామృతప్రదాయ నమః
- ఓం సురాసురేంద్రసంపూజ్యాయ నమః
- ఓం ఫణామణి విభూషితాయ నమః
- ఓం సత్యమూర్తయే నమః
- ఓం శుక్లతనవే నమః
- ఓం నీలవాససే నమః
- ఓం జగత్ గురవే నమః
- ఓం అవ్యక్త పాదాయ నమః
- ఓం బ్రహ్మణ్యాయ నమః
- ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః
- ఓం అనంతభోగశయనాయ నమః
- ఓం దివాకరమునీడతాయ నమః
- ఓం మధుక వృక్ష సంస్తానాయ నమః
- ఓం దివాకరవరప్రదాయ నమః
- ఓం దక్షహస్త సదాపూజ్యాయ నమః
- ఓం శివలింగనివష్టధియే నమః
- ఓం త్రిప్రతీహార సందృశ్యాయ నమః
- ఓం ముఖదాపి పదాంబుజాయ నమః
- ఓం నృసింహ క్షేత్రనిలయాయ నమః
- ఓం దుర్గాసమన్వితాయ నమః
- ఓం మత్స్యతీర్థవిహారిణే నమః
- ఓం ధర్మాధర్మాది రూపవతే నమః
- ఓం మహారోగాయుధాయ నమః
- ఓం వార్ధితీరస్తాయ నమః
- ఓం కరుణానిధయే నమః
- ఓం తామ్రపర్ణీ పార్శ్వవర్తినే నమః
- ఓం ధర్మపరాయణాయ నమః
- ఓం మహాకాష్యప్రణేత్రే నమః
- ఓం నాగలోకేశ్వరాయ నమః
- ఓం స్వభువే నమః
- ఓం రత్న సింహాసనాసీనాయ నమః
- ఓం స్ఫురన్మకరకుండలాయ నమః
- ఓం సహస్రాదిత్య సంకాశాయ నమః
- ఓం పురాణపురుషాయ నమః
- ఓం జ్వలత్ రత్నకిరీటాడ్యాయ నమః
- ఓం సర్వాభరణ భూషితాయ నమః
- ఓం నాగకన్యాప్ద్రత ప్రాంతాయ నమః
- ఓం దిక్నాలకపరిపూజితాయ నమః
- ఓం గంధర్వగానసంతుష్టాయ నమః
- ఓం యోగశాస్త్ర ప్రవర్తకాయ నమః
- ఓం దేవవైణిక సంపూజ్యాయ నమః
- ఓం వైకుంఠాయ నమః
- ఓం సర్వతోముఖాయ నమః
- ఓం రత్నాంగదలపద్బాహావే నమః
- ఓం బలభద్రాయ నమః
- ఓం ప్రలంబఘ్నే నమః
- ఓం కాంతీకర్షణాయ నమః
- ఓం భక్తవత్సలాయ నమః
- ఓం రేవతీప్రియాయ నమః
- ఓం నిరాధారాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం కామపాలాయ నమః
- ఓం అచ్యుతాగ్రజాయ నమః
- ఓం అవ్యగ్రాయ నమః
- ఓం బలదేవాయ నమః
- ఓం మహాబలాయ నమః
- ఓం అజాయ నమః Read More Vishnu Suktam
- ఓం వాతాశనాధీశాయ నమః
- ఓం మహాతేజసే నమః
- ఓం నిరంజనాయ నమః
- ఓం సర్వలోకప్రతాపనాయ నమః
- ఓం సజ్యాలప్రళయాగ్ని ముఖే నమః
- ఓం సర్వలోకైకసంమార్త్రే నమః
- ఓం సర్వేష్టార్ధ ప్రదాయకాయ నమః
|| ఇతి శ్రీ అనంత పద్మనాభస్వామి అశోత్తర శతనామావళి సమాప్తం ||
…. ….
Related posts:
Sri Padmavathi Ashtottara Shatanamavali
Sri Vinayaka Ashtottara Sathanamavali
Sri Kalki Ashtottara Shatanamavali
Sri Satyanarayana Ashtottara Shatanamavali
AdiShankaracharya Ashtottara Shatanamavali
Shirdi Sai Ashtottara Shatanamavali
Sri Ketu Ashtottara Shatanamavali
Sri Vamana Ashtottara Shatanamavali
Sri Rama Ashtottara Sathanamavali
Sri Raghavendra Ashtottara Shatanamavali
Lakshmi Narasimha Ashtottara Sathanamavali
Veerabrahmendra Ashtottara Shatanamavali