
Narayana Suktam / నారాయణ సూక్తం
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు । సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా వీద్విషావహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
[ధాతా పురస్తాద్యముదాజహార | శక్రః ప్రవిద్వాన్-ప్రదిశశ్చతస్రః |
తమేవం-విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే ||]
ఓమ్ || సహస్రశీరీషం దేవం విశ్వాక్షం-విశ్వశంభువమ్ |
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్ |
విశ్వతః పరమాన్నిత్యం-విశ్వం నారాయణగం హరిమ్ |
విశ్వమేవేదం పురుష-సద్విశ్వ-ముపజీవతి |
పతి-విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివ-మచ్యుతమ్ |
నారాయణం మహాజ్ఞేయం-విశ్వాత్మానం పరాయణమ్ |
నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః |
Know More: Venkateswara Vajra Kavacha Stotram
నారాయణపరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః |
నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః |
యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఒపీ వా ||
అంతర్బహిశ్చ తత్సర్వం-వ్యాప్య నారాయణః స్థితః |
అనంతమవ్యయం కవిగ్ం సముద్రేంఒతం- విశ్వశంభువమ్ |
పద్మకోశ-ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్ |
అధో నిష్ట్యా వితస్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి |
జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ |
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశసన్నీభమ్ |
తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ |
తస్య మధ్యే మహానగ్ని-ర్విశ్వార్చి-ర్విశ్వతోముఖః |
సోగ్రభుగ్విభజంతిష్ఠ-న్నాహారమజరః కవిః |
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సంతతా |
సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః |
Read More Sarpa Suktam
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః |
నీలతో- యదమధ్యస్థా-ద్విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా |
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోఒక్షరః పరమః స్వరాట్ ||
ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగలమ్ |
ఊర్ధ్వరేతం-వి రూపాక్షం-విశ్వరూపాయ వై నమో నమః ||
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
….
….