Dasa Mahavidya Kavacham

శ్రీ దశ మహావిద్యా కవచం

Dasa Mahavidhya Kavacham

శ్రీ దశ మహావిద్యా కవచం

|| ఓం గణపతియే నమః ||

వినియోగః

ఓం అస్య శ్రీ మహ-విద్యా-కవచం శ్రీ సదా-శివ ఋషి:, ఉష్ణోక చంద:, శ్రీ మహా-విద్య-దేవత, సర్వ-సిద్ధి-ఫ్రత్యర్థి పాటే వినియోగః ।

రిషియాది న్యాసః

శ్రీ సదా-శివ-రిషియే నమః శిరసి, ఉష్ణోక-ఛందస్సే నమః ముఖె, శ్రీ మహా-విద్య-దేవతాయై నమః హీది, సర్వ-సిద్ధి- ఫ్రత్యర్థి పాటే వినియోగాయ నమః।

మానస-పూజా

ఓం పృథ్వి-తత్వత్మకం గంధం, శ్రీమహా-విద్య-ఫ్రీత్యర్థి సమర్పయామి నమః।

ఓం హం ఆకాశ-తత్వత్మకం పుష్పం, శ్రీమహా-విద్య-ఫ్రీత్యర్థి సమర్పయామి నమః।

ఓం యం వాయు-తత్వత్మకం దూపం, శ్రీమహా-విద్య-ఫ్రీత్యర్థి ద్రపయామి నమః।

ఓం రం అగ్ని-తత్వత్మకం దీపం, శ్రీమహా-విద్య-ఫ్రీత్యర్థి దర్శయామి నమః।

ఓం వం జల-తత్వత్మకం నైవేద్యం, శ్రీమహా-విద్య-ఫ్రీత్యర్థి నివేదయామి నమః।

ఓం సం సర్వ-తత్వత్మకం తాంబూలం, శ్రీమహా-విద్య-ఫ్రీత్యర్థి నివేదయామి నమః।

శ్రీ దశ మహావిద్యా కవచం/Dasa Mahavidya Kavacham

ఓం ప్రాచ్యా రక్షతు మే తారా, కామ-రూపా-నివాశిని ।
ఆగ్నేయాం షోడశి పాతు, యాంయాం ధూమావతి స్వయం ।। 1 ।।

నైరుత్యం భైరవీ పాతు, వారున్యాం భువనేశ్వరి ।
వాయువ్యం సతతం పాతు, చిన్నమాస్తా మహేశ్వరి ।। 2 ।।

కౌబెర్యాం పాతు మే దేవీ, శ్రీ విద్యా భగళా-ముఖి ।
ఐశాన్యాం పాతు మే నిత్యం, మహా-త్రిపుర-సుందరి ।। 3 ।।

ఊర్ధ్వతు రక్షతు మే విద్యా, మాతంగి పీట-వాసిని ।
సర్వతః పాతు మే నిత్యం, కామాఖ్యే కాళికా స్వయం ।। 4 ।।

Read More Ganesha Dwadasa Nama Stotram

బ్రహ్మ-రూపా-మహా-విద్యా, సర్వ-విద్యా-మఈ స్వయం ।
శీర్షి: రక్షతు మే దుర్గా, బాలం శ్రీభవ-గేహిణి ।। 5 ।।

త్రిపురా భూ-యుగే పాతు, శర్వాణి పాతు నాసికాం ।
చక్షు:శీం చండికా పాతు, శ్రోతే నీల-సరస్వతీ ।। 6 ।।

ముఖం సౌమ్య-ముఖీ పాతు, గ్రీవాం రక్షతు పార్వతీ ।
జిహ్వం రక్షతు మే దేవీ, జిహ్వా-లలణ-భీషణ ।। 7 ।।

వాగ్-దేవి వదనం పాతు, వక్షః పాతు మహేశ్వరీ ।
బాహు మాహా-బుజ పాతు, కరంగుళీ సురేశ్వరి ।। 8 ।।

పృష్టమతః పాతు భీమాస్యా, కట్యాం దేవీ దిగంబరీ ।
ఉదరం పాతు మే నిత్యం, మహా-విద్యా మహోదరీ ।। 9 ।।

ఉగ్ర-తారా మహాదేవీ, జంగోరు పరి-రక్షతు ।
గుదం ముష్కంచ మేడ్రమ్చ, నాభించ సుర-సుందరీ ।। 10 ।।

Know more Durga Kavacham

పాధాంగుళీ సదా పాతు, భవానీ త్రిదసేశ్వరి ।
రక్త-మాంస అస్తి-మధ్యా ఆదిన్, పాతు దేవీ శవాసన ।। 11 ।।

మహా-భాయేషు ఘోరేషు, మహా-భయ-నివారిణీ ।
పాతు దేవీ మహా-మాయా, కామాఖ్యా-పీట-వాసినీ ।। 12 ।।

బస్మాచల-గాతా దివ్య-సింహాసన-క్రుతస్రయ ।
పాతు శ్రీ కలికా-దేవి, సర్వోత్పతేషు సర్వధ || 13 ||

రక్షా-హీనంతు యస్థానం, కవచేనాపి వర్జితం ।
తత్సర్వ సర్వదా పాతు, సర్వ-రక్షణ-కారిణీ । 14 ।।

!! ఇతి శ్రీ దశమహావిద్యా కవచం సంపూర్ణం !!

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….