
Saraswati Suktam / సరస్వతీ సూక్తం
ఓమ్ ||
(తై.సం.1.8.22)
ప్ర ణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ |
ధీనామవిత్ర్యవతు ||
ఆ నో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతా గన్తు యజ్ఞమ్ |
హవ-న్దేవీ జుజుషాణా ఘృతాచీ శగ్మా-న్నో వాచముశతీ శృణోతు ||
(తై.సం.4.1.11)
పావీరవీ కన్యా చిత్రాయు-స్సరస్వతీ వీరపత్నీ ధియ-ద్ధాత్ |
గ్నాభిరచ్ఛిద్రగ్ం శరణగం సజోషా దురాధర్షి-ఙ్గృణతే శర్మ యగంసత్ ||
Read More Go Suktam
(ఋ.వే.7.95.5)
ఇమా జుహ్వానా యుష్మదా నమోభిః ప్రతి సోమం సరస్వతి జుషస్వ |
తవ శర్మన్డ్రియతమే దధానా ఉప స్థేయామ శరణ-న్న వృఖ్తమ్ ||
(ఋ.వే.1.164.49)
యస్తే స్తన-శ్శశయో యో మయోభూర్యేన విశ్వా పుష్యసి వార్యాణి |
యో రత్నధా వసువిద్య-స్సుదత్ర-స్సరస్వతి తమిహ ధాతవే కః ||
Know More : Saraswati Chalisa
(ఋ.వే.6.61.14)
సరస్వత్యభి నో నేషి వస్యో మాప స్ఫరీః పయసా మా న ఆ ధక్ |
జుషస్వ న-స్సఖ్యా వేశ్యా చ మా త్వ-జ్ఞేత్రాణ్యరణాని గన్మ ||
(ఋ.వే.6.61.2)
ఇయం శుష్మేభిర్బిసఖా ఇవారుజత్సాను గిరీణా-న్తవిషేభీరూర్మిభీః |
పారావతఘ్నీమవసే సువృక్తిభిస్సరస్వతీ మా వివాసేమ ధీతిభీః ||
ఓం శాన్తి-శ్శాన్తి-శ్శాన్తిః ||
….
….
