Sri Vamana Ashtottara Shatanamavali

శ్రీ వామన అష్టోత్తర శతనామావళి

Sri Vamana Ashtottara Shatanamavali

  1. ఓం వామనాయ నమః
  2. ఓం వారిజాతాక్షాయ నమః
  3. ఓం వర్ణినే నమః
  4. ఓం వాసవసోదరాయ నమః
  5. ఓం వాసుదేవాయ నమః
  6. ఓం వావదూకాయ నమః
  7. ఓం వాలఖిల్యసమాయ నమః
  8. ఓం వరాయ నమః
  9. ఓం వేదవాదినే నమః
  10. ఓం విద్యుదాభాయ నమః
  11. ఓం వృతదండాయ నమః
  12. ఓం వృషాకపయే నమః
  13. ఓం వారివాహసితచ్ఛత్రాయ నమః
  14. ఓం వారిపూర్ణకమండలవే నమః
  15. ఓం వలక్షయజ్ఞోపవీతాయ నమః
  16. ఓం వరకౌపీనధారకాయ నమః
  17. ఓం విశుద్ధమౌంజీరశనాయ నమః
  18. ఓం విధృతస్ఫాటికస్రజాయ నమః
  19. ఓం వృతకృష్ణాజినకుశాయ నమః
  20. ఓం విభూతిచ్ఛన్నవిగ్రహాయ నమః
  21. ఓం వరభిక్షాపాత్రకక్షాయ నమః
  22. ఓం వారిజారిముఖాయ నమః
  23. ఓం వశినే నమః  Read More Sri Vishnu Sahasranamavali
  24. ఓం వారిజాంఘ్రయే నమః
  25. ఓం వృద్ధసేవినే నమః
  26. ఓం వదనస్మితచంద్రికాయ నమః
  27. ఓం వల్గుభాషిణే నమః
  28. ఓం విశ్వచిత్తధనస్తేయినే నమః
  29. ఓం విశిష్టధియే నమః
  30. ఓం వసంతసదృశాయ నమః
  31. ఓం వహ్నిశుద్ధాంగాయ నమః
  32. ఓం విపులప్రభాయ నమః
  33. ఓం విశారదాయ నమః
  34. ఓం వేదమయాయ నమః
  35. ఓం విద్వదర్ధిజనావృతాయ నమః
  36. ఓం వితానపావనాయ నమః
  37. ఓం విశ్వవిస్మయాయ నమః
  38. ఓం వినయాన్వితాయ నమః
  39. ఓం వందారుజనమందారాయ నమః
  40. ఓం వైష్ణవర్క్షవిభూషణాయ నమః
  41. ఓం వామాక్షిమదనాయ నమః
  42. ఓం విద్వన్నయనాంబుజ భాస్కరాయ నమః
  43. ఓం వారిజాసనగౌరీశవయస్యాయ నమః
  44. ఓం వాసవప్రియాయ నమః
  45. ఓం వైరోచనిమఖాలంకృతే నమః
  46. ఓం వైరోచనివనీపకాయ నమః
  47. ఓం వైరోచనియశస్సింధుచంద్రమసే నమః
  48. ఓం వైరిబాడబాయ నమః
  49. ఓం వాసవార్థస్వీకృతార్థిభావాయ నమః
  50. ఓం వాసితకైతవాయ నమః
  51. ఓం వైరోచనికరాంభోజరససిక్తపదాంబుజాయ నమః
  52. ఓం వైరోచనికరాబ్ధారాపూరితాంజలిపంకజాయ నమః
  53. ఓం వియత్పతితమందారాయ నమః
  54. ఓం వింధ్యావలికృతోత్సవాయ నమః
  55. ఓం వైషమ్యనైర్ఘృణ్యహీనాయ నమః
  56. ఓం వైరోచనికృతప్రియాయ నమః
  57. ఓం విదారితైకకావ్యాక్షాయ నమః
  58. ఓం వాంఛితాజ్ఙ్ఘ్రిత్రయక్షితయే నమః
  59. ఓం వైరోచనిమహాభాగ్య పరిణామాయ నమః
  60. ఓం విషాదహృతే నమః
  61. ఓం వియద్దుందుభినిర్ఘృష్టబలివాక్యప్రహర్షితాయ నమః
  62. ఓం వైరోచనిమహాపుణ్యాహార్యతుల్యవివర్ధనాయ నమః
  63. ఓం విబుధద్వేషిసంత్రాసతుల్యవృద్ధవపుషే నమః
  64. ఓం విభవే నమః
  65. ఓం విశ్వాత్మనే నమః
  66. ఓం విక్రమక్రాంతలోకాయ నమః
  67. ఓం విబుధరంజనాయ నమః
  68. ఓం వసుధామండలవ్యాపి దివ్యైకచరణాంబుజాయ నమః
  69. ఓం విధాత్రండవినిర్భేదిద్వితీయచరణాంబుజాయ నమః
  70. ఓం విగ్రహస్థితలోకౌఘాయ నమః
  71. ఓం వియద్గంగోదయాంఘ్రికాయ నమః
  72. ఓం వరాయుధధరాయ నమః
  73. ఓం వంద్యాయ నమః  Read More Varaha Kavacham
  74. ఓం విలసద్భూరిభూషణాయ నమః
  75. ఓం విష్వక్సేనాద్యుపవృతాయ నమః
  76. ఓం విశ్వమోహాబ్జనిస్స్వనాయ నమః
  77. ఓం వాస్తోష్పత్యాదిదిక్పాలబాహవే నమః
  78. ఓం విధుమయాశయాయ నమః
  79. ఓం విరోచనాక్షాయ నమః
  80. ఓం వహ్న్యాస్యాయ నమః
  81. ఓం విశ్వహేత్వర్షిగుహ్యకాయ నమః
  82. ఓం వార్ధికుక్షయే నమః
  83. ఓం వరివాహకేశాయ నమః
  84. ఓం వక్షస్థ్సలేందిరాయ నమః
  85. ఓం వాయునాసాయ నమః
  86. ఓం వేదకంఠాయ నమః
  87. ఓం వాక్ఛందసే నమః
  88. ఓం విధిచేతనాయ నమః
  89. ఓం వరుణస్థానరసనాయ నమః
  90. ఓం విగ్రహస్థచరాచరాయ నమః
  91. ఓం విబుధర్షిగణప్రాణాయ నమః
  92. ఓం విబుధారికటిస్థలాయ నమః
  93. ఓం విధిరుద్రాదివినుతాయ నమః
  94. ఓం విరోచనసుతానందాయ నమః
  95. ఓం వారితాసురసందోహాయ నమః
  96. ఓం వార్ధిగంభీరమానసాయ నమః
  97. ఓం విరోచనపితృస్తోత్ర కృతశాంతయే నమః
  98. ఓం వృషప్రియాయ నమః
  99. ఓం వింధ్యావలిప్రాణనాధ భిక్షాదాయనే నమః
  100. ఓం వరప్రదాయ నమః
  101. ఓం వాసవత్రాకృతస్వర్గాయ నమః
  102. ఓం వైరోచనికృతాతలాయ నమః
  103. ఓం వాసవశ్రీలతోపఘ్నాయ నమః
  104. ఓం వైరోచనికృతాదరాయ నమః
  105. ఓం విబుధద్రుసుమాపాంగవారితాశ్రితకశ్మలాయ నమః
  106. ఓం వారివాహోపమాయ నమః
  107. ఓం వాణీభూషణాయ నమః
  108. ఓం వాక్పతయేనమః 

|| ఇతి శ్రీ వామన అష్టోత్తర శతనామావళి సంపూర్ణం || 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….