శ్రీ పద్మావతీ అష్టోత్తర శతనామావళిః
Sri Padmavathi Ashtottara Shatanamavali
- ఓం పద్మావత్యై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం పద్మోద్భవాయై నమః
- ఓం కరుణప్రదాయిన్యై నమః
- ఓం సహృదయాయై నమః
- ఓం తేజస్వ రూపిణ్యై నమః
- ఓం కమలముఖై నమః
- ఓం పద్మధరాయ నమః
- ఓం శ్రియై నమః
- ఓం పద్మనేత్రే నమః
- ఓం పద్మకరాయై నమః
- ఓం సుగుణాయై నమః
- ఓం కుంకుమ ప్రియాయై నమః
- ఓం హేమవర్ణాయై నమః
- ఓం చంద్ర వందితాయై నమః
- ఓం ధగధగ ప్రకాశ శరీర ధారిణ్యై నమః
- ఓం విష్ణు ప్రియాయై నమః
- ఓం నిత్య కళ్యాణ్యై నమః
- ఓం కోటి సూర్య ప్రకాశిన్యై నమః
- ఓం మహా సౌందర్య రూపిణ్యై నమః
- ఓం భక్తవత్సలాయై నమః
- ఓం బ్రహ్మాండ వాసిన్యై నమః
- ఓం ధర్మ సంకల్పాయై నమః
- ఓం దాక్షిణ్య కటాక్షిణ్యై నమః
- ఓం భక్తి ప్రదాయిన్యై నమః
- ఓం గుణత్రయ వివర్జితాయై నమః
- ఓం కళాషోడశ సంయుతాయై నమః
- ఓం సర్వలోక జనన్యై నమః
- ఓం ముక్తిదాయిన్యై నమః
- ఓం దయామృతాయై నమః
- ఓం ప్రాజ్ఞాయై నమః Read More Mahalakshmi Ashtakam
- ఓం మహా ధర్మాయై నమః
- ఓం ధర్మ రూపిణ్యై నమః
- ఓం అలంకార ప్రియాయై నమః
- ఓం సర్వదారిద్ర్య ధ్వంసిన్యై నమః
- ఓం శ్రీ వేంకటేశ వక్షస్థల స్థితాయై నమః
- ఓం లోకశోక వినాశిన్యై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం తిరుచానూరు పురవాసిన్యై నమః
- ఓం వేద విద్యా విశారదాయై నమః
- ఓం విష్ణు పాద సేవితాయై నమః
- ఓం జగన్మోహిన్యై నమః
- ఓం శక్తిస్వరూపిణ్యై నమః
- ఓం ప్రసన్నోదయాయై నమః
- ఓం సర్వలోకనివాసిన్యై నమః
- ఓం భూజయాయై నమః
- ఓం ఐశ్వర్య ప్రదాయిన్యై నమః
- ఓం శాంతాయై నమః
- ఓం మందార కామిన్యై నమః
- ఓం కమలాకరాయై నమః
- ఓం వేదాంత జ్ఞాన రూపిణ్యై నమః
- ఓం సర్వ సంపత్తి రూపిణ్యై నమః
- ఓం కోటి సూర్య సమప్రభాయై నమః
- ఓం పూజ ఫలదాయిన్యై నమః
- ఓం కమలాసనాది సర్వదేవతాయై నమః
- ఓం వైకుంఠ వాసిన్యై నమః
- ఓం అభయ దాయిన్యై నమః
- ఓం నృత్యగీత ప్రియాయై నమః
- ఓం క్షీర సాగరోద్భవాయై నమః
- ఓం ఆకాశరాజ పుత్రికాయై నమః
- ఓం సువర్ణ హస్త ధారిణ్యై నమః
- ఓం కామ రూపిణ్యై నమః
- ఓం కరుణాకటాక్ష ధారిణ్యై నమః
- ఓం అమృతా సుజాయై నమః
- ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః
- ఓం మన్మధదర్ప సంహార్యై నమః
- ఓం కమలార్ధ భాగాయై నమః
- ఓం షట్కోటి తీర్థవాసితాయై నమః
- ఓం ఆదిశంకర పూజితాయై నమః
- ఓం ప్రీతి దాయిన్యై నమః
- ఓం సౌభాగ్య ప్రదాయిన్యై నమః
- ఓం మహాకీర్తి ప్రదాయిన్యై నమః
- ఓం కృష్ణాతిప్రియాయై నమః
- ఓం గంధర్వ శాప విమోచకాయై నమః
- ఓం కృష్ణపత్న్యై నమః
- ఓం త్రిలోక పూజితాయై నమః
- ఓం జగన్మోహిన్యై నమః
- ఓం సులభాయై నమః
- ఓం సుశీలాయై నమః
- ఓం భక్త్యాత్మ నివాసిన్యై నమః
- ఓం సంధ్యా వందిన్యై నమః
- ఓం సర్వ లోకమాత్రే నమః
- ఓం అభిమత దాయిన్యై నమః
- ఓం లలితా వధూత్యై నమః
- ఓం సమస్త శాస్త్ర విశారదాయై నమః
- ఓం సువర్ణా భరణ ధారిణ్యై నమః
- ఓం కరవీర నివాసిన్యై నమః
- ఓం శ్రీ శ్రీనివాస ప్రియాయై నమః
- ఓం చంద్రమండల స్థితాయై నమః
- ఓం అలివేలు మంగాయై నమః
- ఓం దివ్య మంగళధారిణ్యై నమః
- ఓం సుకళ్యాణ పీఠస్థాయై నమః
- ఓం కామకవనపుష్ప ప్రియాయై నమః
- ఓం కోటి మన్మధ రూపిణ్యై నమః
- ఓం భాను మండల రూపిణ్యై నమః
- ఓం పద్మపాదాయై నమః
- ఓం రమాయై నమః Read More Ashta Lakshmi Stotra
- ఓం సర్వ మానస వాసిన్యై నమః
- ఓం సర్వాయై నమః
- ఓం విశ్వరూపాయై నమః
- ఓం దివ్యజ్ఞానాయై నమః
- ఓం సర్వమంగళ రూపిణ్యై నమః
- ఓం సర్వానుగ్రహ ప్రదాయిన్యై నమః
- ఓంఓంకార స్వరూపిణ్యై నమః
- ఓం బ్రహ్మజ్ఞాన సంభూతాయై నమః
- ఓం పద్మావత్యై నమః
- ఓం సద్యోవేద వత్యై నమః
- ఓం శ్రీ మహాలక్ష్మై నమః
|| ఇతి శ్రీ పద్మావతీ అష్టోత్తర శతనామావళి సమాప్తం ||
…. ….
Related posts:
Sri Raghavendra Ashtottara Shatanamavali
Sri Rama Ashtottara Sathanamavali
Shirdi Sai Ashtottara Shatanamavali
AdiShankaracharya Ashtottara Shatanamavali
Sri Vinayaka Ashtottara Sathanamavali
Lakshmi Narasimha Ashtottara Sathanamavali
Sri Ketu Ashtottara Shatanamavali
Sri Satyanarayana Ashtottara Shatanamavali
Sri Lakshmi Ashtottara Shatanamavali