శ్రీ కల్కి అష్టోత్తర శతనామావళి
Sri Kalki Ashtottara Shatanamavali
- ఓం కల్కినే నమః
- ఓం కల్కినే నమః
- ఓం కల్కిహంత్రే నమః
- ఓం కల్కిజితే నమః
- ఓం కలిమారకాయ నమః
- ఓం కల్క్యలభ్యాయ నమః
- ఓం కల్మషఘ్నాయ నమః
- ఓం కల్పితక్షోణిమంగలాయ నమః
- ఓం కలితాశ్వాకృతయే నమః
- ఓం కంతుసుందరాయ నమః
- ఓం కంజలోచనాయ నమః
- ఓం కల్యాణమూర్తయే నమః
- ఓం కమలాచిత్తచోరాయ నమః
- ఓం కలానిధయే నమః
- ఓం కమనీయాయ నమః
- ఓం కలినిశాకల్యనామ్నే నమః
- ఓం కనత్తనవే నమః Read More Purusha Suktam
- ఓం కలానిధిసహస్రాభాయ నమః
- ఓం కపర్దిగిరి సన్నిభాయ నమః
- ఓం కందర్పదర్పదమనాయ నమః
- ఓం కంఠీరవపరాక్రమాయ నమః
- ఓం కంధరోచ్చలితశ్వేతపటానిర్ధూతకంధరాయ నమః
- ఓం కఠోరహేషానినదత్రాసితాశేషమానుషాయ నమః
- ఓం కవయే నమః
- ఓం కవీంద్రసంస్తుత్యాయ నమః
- ఓం కమలాసన సన్నుతాయ నమః
- ఓం కనత్ఖురాగ్రకులిశచూర్ణీకృతాఖిలాచలాయ నమః
- ఓం కచిత్తదర్పదమనగమనస్తంభితాహిపాయ నమః
- ఓం కలాకులకలాజాలచలవాలామలాచలాయ నమః
- ఓం కల్యాణకాంతిసంతాన పారదక్షాలితాఖిలాయ నమః
- ఓం కల్పద్రుకుసుమాకీర్ణాయ నమః
- ఓం కలికల్పమహీరుహాయ నమః
- ఓం కచంద్రాగ్నీంద్రరుద్రాది బుధలోకమయాకృతయే నమః
- ఓం కంజాసనాండామితాత్మప్రతాపాయ నమః
- ఓం కంధిబంధనాయ నమః
- ఓం కఠోరఖురవిన్యాసపీడితాశేషభూతలాయ నమః
- ఓం కబలీకృతమార్తాండహిమాంశుకిరణాంకురాయ నమః
- ఓం కదర్థీకృతరుద్రాదివీరవర్యాయ నమః
- ఓం కఠోరదృశే నమః
- ఓం కవిలోకామృతాసారవర్షాయితదృగావలయే నమః
- ఓం కదాత్మాయుర్ఘృతగ్రాహికోపాగ్నిరుచిదృక్తతయే నమః
- ఓం కఠోరశ్వాసనిర్ధూతఖలతులావృతాంబుధయే నమః
- ఓం కలానిధిపదోద్భేదలీలాకృతసముత్ప్లవాయ నమః
- ఓం కఠోరఖురనిర్భేదక్రోశదాకాశసంస్తుతాయ నమః
- ఓం కంజాస్యాండబిభిత్సోర్థ్వదృష్టిశ్రుతియుగాద్భుతాయ నమః
- ఓం కనత్పక్షద్వయవ్యాజశంఖచక్రోపశోభితాయ నమః
- ఓం కదర్థీకృతకౌబేరశంఖశ్రుతియుగాంచితాయ నమః
- ఓం కలితాంశుగదావాలాయ నమః
- ఓం కంఠసన్మణివిభ్రమాయ నమః
- ఓం కలానిధిలసత్ఫాలాయ నమః
- ఓం కమలాలయవిగ్రహాయ నమః
- ఓం కర్పూరఖండరదనాయ నమః
- ఓం కమలాబడబాన్వితాయ నమః
- ఓం కరుణాసింధుఫేనాంతలంబమానాధరోష్టకాయ నమః
- ఓం కలితానంతచరణాయ నమః
- ఓం కర్మబ్రహ్మసముద్భవాయ నమః
- ఓం కర్మబ్రహ్మాబ్జమార్తాండాయ నమః
- ఓం కర్మబ్రహ్మద్విడర్దనాయ నమః
- ఓం కర్మబ్రహ్మమయాకారాయ నమః
- ఓం కర్మబ్రహ్మవిలక్షణాయ నమః
- ఓం కర్మబ్రహ్మాత్యవిషయాయ నమః
- ఓం కర్మబ్రహ్మస్వరూపవిదే నమః
- ఓం కర్మాస్పృష్టాయ నమః
- ఓం కర్మవీరాయ నమః
- ఓం కల్యాణానందచిన్మయాయ నమః
- ఓం కంజాసనాండజఠరాయ నమః
- ఓం కల్పితాఖిలవిభ్రమాయ నమః
- ఓం కర్మాలసజనాజ్ఞేయాయ నమః
- ఓం కర్మబ్రహ్మమతాసహాయ నమః
- ఓం కర్మాకర్మవికర్మస్థాయ నమః
- ఓం కర్మసాక్షిణే నమః Read More Varaha Dwadasa Nama Stotram
- ఓం కభాసకాయ నమః
- ఓం కచంద్రాగ్న్యుడుతారాదిభాసహీనాయ నమః
- ఓం కమధ్యగాయ నమః
- ఓం కచంద్రాదిత్యలసనాయ నమః
- ఓం కలావార్తావివర్జితాయ నమః
- ఓం కరుద్రమాధవమయాయ నమః
- ఓం కలాభూతప్రమాతృకాయ నమః
- ఓం కలితానంతభువనసృష్టిస్థితిలయక్రియాయ నమః
- ఓం కరుద్రాదితరంగాధ్యస్వాత్మానందపయోదధయే నమః
- ఓం కలిచిత్తానందసింధుసంపూర్ణానంకచంద్రమసే నమః
- ఓం కలిచేతస్సరోహంసాయ నమః
- ఓం కలితాఖిలచోదనాయ నమః
- ఓం కలానిధివరజ్యోత్స్నామృతక్షాలితవిగ్రహాయ నమః
- ఓం కపర్దిమకుటోదంచద్గంగాపుష్కరసేవితాయ నమః
- ఓం కంజాసనాత్మమోదాబ్ధితరంగార్ద్రానిలార్చితాయ నమః
- ఓం కలానిధికలాశ్వేతశారదాంబుదవిగ్రహాయ నమః
- ఓం కమలావాఙ్మరందాబ్ధిఫేనచందనచర్చితాయ నమః
- ఓం కలితాత్మానందభుక్తయే నమః
- ఓం కరుఙ్నీరాజితాకృతయే నమః
- ఓం కశ్యపాదిస్తుతఖ్యాతయే నమః
- ఓం కవిచేతస్సుమార్పణాయ నమః
- ఓం కలితాకార సద్ధర్మాయ నమః
- ఓం కలాఫలమయాకృతయే నమః
- ఓం కఠోరఖురఘాతాత్తప్రాణాధర్మవశవే నమః
- ఓం కలిజితే నమః
- ఓం కలాపూర్ణీకృతవృషాయ నమః
- ఓం కల్పితాదియుగస్థితయే నమః
- ఓం కమ్రాయ నమః
- ఓం కల్మషపైశాచముక్తతుష్టధరానుతాయ నమః
- ఓం కర్పూరధవలాత్మీయ కీర్తివ్యాప్తదిగంతరాయ నమః
- ఓం కల్యాణాత్మయశోవల్లీపుష్పాయితకలానిధయే నమః
- ఓం కల్యాణాత్మయశస్సింధుజాతాప్సరసనర్తితాయ నమః
- ఓం కమలాకీర్తిగంగాంభః పరిపూర్ణయశోంబుధయే నమః
- ఓం కమలాసనధీమంథమథితానందసింధుభువే నమః
- ఓం కల్యాణసింధవే నమః
- ఓం కల్యాణదాయినే నమః
- ఓం కల్యాణమంగలాయ నమః
|| ఇతి శ్రీ కల్కి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
….
….