Shri Suktam

Shri Suktam / శ్రీ సూక్తం

ఓమ్ || హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ |

చంద్రాం హిరణ్మయీం-లక్ష్మీం జాతవేదో మమావహ ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |

యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ||

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్ |

శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ ||

కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్గ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ |

పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం-లోకే దేవజుష్టాముదారామ్ |

తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఒలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ||

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః |

తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |

ప్రాదుర్భూతోస్మి రాష్ట్రా స్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ||

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీ-ర్నాశయామ్యహమ్ |

అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ॥

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ |

ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

Know More : 108 Names of Lord Vishnu

[శ్రీర్మే భజతు | అలక్షీర్మే నశ్యతు |]

మనసః కామమాకూతిం-వాచః సత్యమశీమహి |

పశూనాగ్ం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం-యశః ||

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |

శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ||

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే |

ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||

ఆర్ద్రం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్ |

చంద్రాం హిరణ్మయీం-లక్ష్మీం జాతవేదో మమావహ ॥

ఆర్ద్రం-యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ |

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ |

యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఒశ్వాన్, విందేయం పురుషానహమ్ ||

యశ్శుచిః ప్రయతో భూత్వా జుహుయా-దాజ్య-మన్వహమ్ |

శ్రియః పంచదశర్చం చ శ్రీకామస్సతతం జపేత్ ||

ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః |

ఋషయస్తే త్రయః పుత్రాః స్వయం శ్రీరేవ దేవతా ||

పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే |

త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం-లభామ్యహమ్ ||

అశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనే |

ధనం మే జుషతాం దేవీ సర్వకామార్థ సిద్ధయే ||

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగో రథమ్ |

ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్ ||

చంద్రాభాం-లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్ |

చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ-ముపాస్మహే ||

See also  Pavamana Suktam

ధన-మగ్ని-ర్ధనం-వాయు-ర్ధనం సూర్యో ధనం-వసుః |

ధనమింద్రో బృహస్పతి-ర్వరుణం ధనమశ్నుతే ||

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా |

సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినీ ||

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః |

భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా ||

వర్షింతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః |

రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి ||

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ- దళాయతాక్షి |

విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ॥

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ |

గంభీరా వర్తనాభిః స్తనభరనమితా శుభ్ర వస్తోత్తరీయా ||

లక్ష్మీ-ర్దివ్యై-ర్గజేంద్ర-ర్మణిగణ ఖచితై-స్స్నాపితా హేమకుంభైః |

నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా ||

Read More Shri Suktam

లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ |

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ |

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||

సిద్ధలక్ష్మీ-ర్మోక్షలక్ష్మీ-ర్జయలక్ష్మీ-స్సరస్వతీ |

శ్రీలక్ష్మీ-ర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ||

వరాంకుశౌ పాశమభీతి ముద్రామ్ |

కరైర్వహంతీం కమలాసనస్థామ్ |

బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రామ్ |

భజేహమంబాం జగదీశ్వరీం తామ్ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే |

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి |

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||

శ్రీ-ర్వర్చస్వ-మాయుష్య-మారోగ్య-మావీధాత్- శోభమానం మహీయతే |

ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….

You may also like these

error: Content is protected !!