Durga Suktam

Durga Suktam / దుర్గా సూక్తం

ఓమ్ || జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః |

స నః పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాఒత్యగ్నిః ||

తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం-వై రోచనీం కర్మఫలేషు జుష్టామ్ |

దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ||

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్్స్వస్తిభిరతీ దుర్గాణి విశ్వా |

పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః ||

Read More Vishnu Suktam

విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితాఒతీపర్-షి |

అగ్నే అత్రివన్మనసా గృణానోఒస్మాకం బోధ్యవితా తనూనామ్ ||

పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం హువేమ పరమాథ్సధస్థాత్ |

స నః పర్-షదతీ దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాఒత్యగ్నిః ||

ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సీ |

స్వాంచాఒగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ ||

Know More : Durga Kavacham

గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ |

నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం-లోక ఇహ మాదయంతామ్ ||

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారీ ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….

See also  Pitru Suktam

You may also like these

error: Content is protected !!