Powerful Hanuman Stotram
శక్తివంతమైన హనుమాన్ స్తోత్రం
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష దంష్ట్రా కరాళం
రం రం రం రమ్య తేజం గిరి చలన కరం కీర్తి పంచాది వక్త్రం ।
రం రం రం రాజయోగం సకల శుభనిధిం సప్త భేతాళ భేద్యం
రం రం రం రాక్షసాంతం సకల దిశ యశం రామదూతం నమామి ॥1॥
ఖం ఖం ఖం ఖడ్గ హస్తం విష జ్వర హరణం వేద వేదాంగ దీపం
ఖం ఖం ఖం ఖడ్గ రూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ।
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయమాయా స్వరూపం
ఖం ఖం ఖం కాల చక్రం సకల దిశ యశం రామదూతం నమామి ॥2॥
Know More 12 Names of Hanumanji
ఇం ఇం ఇం ఇంద్ర వంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్య లాభం
ఇం ఇం ఇం సిద్ధి యోగం నతజన సదయం ఆర్య పూజ్యార్చితాంగం ।
ఇం ఇం ఇం సింహ నాదం అమృత కరతలం ఆది అంత్య ప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకల దిశ యశం రామదూతం నమామి ॥3॥
Read More Sri Varahi Devi Kavacham
సం సం సం సాక్షి భూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్య గీతం సకల మునినుతం శాస్త్ర సంపత్కరీయం ।
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్య తత్వ స్వరూపం
సం సం సం సావధానం సకల దిశ యశం రామదూతం నమామి ॥4॥
Know More Hanuman Bajrang Baan
హం హం హం హంస రూపం స్ఫుట వికట ముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశి నయనం రమ్య గంభీర భీమం ।
హం హం హం అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వ రోమం కరాళం
హం హం హం హంస హంసం సకల దిశ యశం రామదూతం నమామి ॥5॥
॥ ఇతి హనుమాన్ స్తోత్రం సంపూర్ణమ్ ॥
…. ….