భద్రాచల రామ మంగలం
Bhadrachala Rama Mangalam
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగలం .. పల్లవి..
కోసలేంద్రాయ మందహాసదాసపోషణాయ var కోసలేశాయ
వాసవాది వినుత సర్వదాయ మంగలం || 1 || var సత్వరద సత్వరాయ
చారుకుంకుమోపేతచందనాదిచర్చితాయ var చారు మేఘరూపాయ
హారకటకశోభితాయ భూరిమంగలం || 2 || var భానకటక
లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ
జలజసదృశదేహాయ చారుమంగలం || 3 ||
Read More Sri Rama Dwadasa Nama Stotram
దేవకీసుపుత్రాయ దేవదేవోత్తమాయ
చావజాతగురువరాయ భవ్యమంగలం || 4 ||
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాతవాహనాయ అతులమంగలం || 5 ||
విమలరూపాయ వివిధవేదాంతవేద్యాయ
సుముఖచిత్తకామితాయ శుభదమంగలం || 6 || var సుజనచిత్త
రామదాసాయ మృదులహృదయకమలవాసాయ var రామదాస … తామరసనివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగలం || 7 ||
ఇతి శ్రీ భద్రగిరి రామదాస విరచితం శ్రీ భద్రాచల రామ మంగలం .
నవసరోజలోచనాయ నటజనానుగ్రహాయ
పవనతనయసన్నుతాయ పరమమంగలం ..
Read More Shuddha Brahma Paratpapara Ram Nama Ramayanam
నగసుతాది భానుకులనామజ్ఞేయమంత్రాయ
నిగమచిదసురుచిరాయ నిత్యమంగలం ..
సామగానప్రియాయ సకలలోకపాలనాయ
సదయహృదయపరమహంసాయ మంగలం ..
…. ….