
Manidweepavasini Mangalaharathi
మణిద్వీపవాసిని మంగళహారతి
శ్రీ త్రిపుర సుందరికి మణిద్వీపవాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||
ఓంకార రూపిణికి హ్రీంకార వాసినికి శ్రీం బీజవాహినికి
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||
Know More Sri Lalita Siva Jyoti Aarti
ఆపదలు బాపేటి సంపదలనొసగేటి శ్రీనగరవాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||
Know More Soundarya Lahari
వేదాలు నాదాలు శిరసొంచి మొక్కేటి శ్రీరత్నసింహాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||
….
….