Ganga Aratrika

గంగారాత్రికా

Ganga Aratrika

జయ మాతర్గంగే జయ జయ మాతర్గంగే .
సచ్చిత్సుఖస్వరూపిణి జయ జయ భవభంగే .. ధుర్వపదం ..

భగవచ్చరణే యా సా శక్తిర్మోక్షప్రదా .
త్వద్రూపేణ నిఃసృతా శుభమంగలభద్రా .. 1..

Know More Manidweepavasini Mangalaharathi

సందర్శనేన నామ్నా మజ్జనతోఽపి తథా .
జ్ఞానం దదాసి మాతస్త్వేవం తవ గాథా .. 2..

శంకరశిరోవిభూషిణి జాహ్రవి భాగీరథి .
బ్రహ్మస్వరూపం ప్రాపయ యాచే దేహరథీ .. 3..

Know More Sri Lalita Siva Jyoti Aarti

ఇతి శ్రీమత్ పరమహంసపరివ్రాజకాచార్య సద్గురు భగవాన్
శ్రీధరస్వామీమహారాజవిరచితా గంగారాత్రికా సంపూర్ణా .

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….

See also  Sri Bala Nirajanam

You may also like these

error: Content is protected !!