Sri Kedareswara Ashtottara Shatanamavali

శ్రీ కేదారేశ్వర అష్టోత్తర శతనామావళిః

Sri Kedareswara Ashtottara Shatanamavali

  1. ఓం కేదారనాథాయ నమః
  2. ఓం శివాయ నమః
  3. ఓం మహేశ్వరాయ నమః
  4. ఓం శంభవే నమః
  5. ఓం పినాకినే నమః
  6. ఓం శశిశేఖరాయ నమః
  7. ఓం వామదేవాయ నమః
  8. ఓం విరూపాక్షాయ నమః
  9. ఓం కపర్దినే నమః
  10. ఓం నీలలోహితాయ నమః
  11. ఓం శంకరాయ నమః
  12. ఓం శూలపాణయే నమః
  13. ఓం ఖట్వాంగినే నమః
  14. ఓం విష్ణువల్లభాయ నమః
  15. ఓం శిపివిష్టాయ నమః
  16. ఓం అంబికానాధాయ నమః
  17. ఓం శ్రీకంఠాయ నమః
  18. ఓం భక్తవత్సలాయ నమః
  19. ఓం త్రిలోకేశాయ నమః
  20. ఓం శితికంఠాయ నమః
  21. ఓం శివాప్రియాయ నమః
  22. ఓం ఉగ్రాయ నమః Know More Maha Mrutyunjaya Stotram
  23. ఓం కపాలినే నమః
  24. ఓం కామారయే నమః
  25. ఓం అంధకారసురసూదనాయ నమః
  26. ఓం గంగాధరాయ నమః
  27. ఓం లలాటాక్షాయ నమః
  28. ఓం కాలకాలాయ నమః
  29. ఓం కృపానిధయే నమః
  30. ఓం భీమాయ నమః
  31. ఓం పరశుహస్తాయ నమః
  32. ఓం మృగపాణయే నమః
  33. ఓం జటాధరాయ నమః
  34. ఓం కైలాసవాసినే నమః
  35. ఓం కవచినే నమః
  36. ఓం కఠోరాయ నమః
  37. ఓం త్రిపురాంతకాయ నమః
  38. ఓం వృషాంకాయ నమః
  39. ఓం వృషభారూఢాయ నమః
  40. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
  41. ఓం సామప్రియాయ నమః
  42. ఓం సర్వమయాయ నమః
  43. ఓం త్రయీమూర్తయే నమః
  44. ఓం అనీశ్వరాయ నమః
  45. ఓం సర్వజ్ఞాయ నమః
  46. ఓం పరమాత్మనే నమః
  47. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
  48. ఓం హవిషే నమః
  49. ఓం యజ్ఞమయాయ నమః
  50. ఓం సోమాయ నమః
  51. ఓం పంచవక్రాయ నమః
  52. ఓం సదాశివాయ నమః
  53. ఓం విశ్వేశ్వరాయ నమః
  54. ఓం వీరభద్రాయ నమః
  55. ఓం గణనాధాయ నమః
  56. ఓం ప్రజాపతయే నమః
  57. ఓం హిరణ్యరేతసే నమః
  58. ఓం దుర్ధర్షాయ నమః
  59. ఓం గిరీశాయ నమః
  60. ఓం అనఘాయ నమః
  61. ఓం భుజంగభూషణాయ నమః
  62. ఓం భర్గాయ నమః
  63. ఓం గిరిధన్వినే నమః
  64. ఓం గిరిప్రియాయ నమః
  65. ఓం కృత్తివాసనే నమః
  66. ఓం పురారాతయే నమః
  67. ఓం భగవతే నమః
  68. ఓం ప్రమధాధిపాయ నమః
  69. ఓం మృత్యుంజయాయ నమః
  70. ఓం సూక్ష్మతనవే నమః
  71. ఓం జగద్వ్యాపినే నమః
  72. ఓం జగద్గురవే నమః
  73. ఓం వ్యోమకేశాయ నమః
  74. ఓం మహాసేనజనకాయ నమః
  75. ఓం చారువిక్రమాయ నమః
  76. ఓం రుద్రాయ నమః
  77. ఓం భూతపతయే నమః
  78. ఓం స్థాణవే నమః Know More Kasi Vishwanathashtakam
  79. ఓం అహిర్భుథ్న్యాయ నమః
  80. ఓం దిగంబరాయ నమః
  81. ఓం అష్టమూర్తయే నమః
  82. ఓం అనేకాత్మనే నమః
  83. ఓం సాత్వికాయ నమః
  84. ఓం శుద్ధ విగ్రహాయ నమః
  85. ఓం శాశ్వతాయ నమః
  86. ఓం ఖండపరశువే నమః
  87. ఓం అజాయ నమః
  88. ఓం పాశవిమోచకాయ నమః
  89. ఓం మృడాయ నమః
  90. ఓం పశుపతయే నమః
  91. ఓం దేవాయ నమః
  92. ఓం మహా దేవాయ నమః
  93. ఓం అవ్యయాయ నమః
  94. ఓం హరయే నమః
  95. ఓం పూషదంతభిదే నమః
  96. ఓం అవ్యగ్రాయ నమః
  97. ఓం దక్షాధ్వరహరాయ నమః
  98. ఓం హరాయ నమః
  99. ఓం భగనేత్రభిదే నమః
  100. ఓం అవ్యక్తాయ నమః
  101. ఓం సహస్రాక్షాయ నమః
  102. ఓం సహస్రపాదే నమః
  103. ఓం అపవర్గప్రదాయ నమః
  104. ఓం అనంతాయ నమః
  105. ఓం తారకాయ నమః
  106. ఓం పరమేశ్వరాయ నమః
  107. ఓం కేదారేశ్వరాయ నమః
  108. ఓం కేదారేశ్వరస్వామినే నమః 
See also  Sri Bhudha Ashtottara Shatanamavali

|| ఇతి శ్రీ కేదారేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….

You may also like these

error: Content is protected !!