Chinnamasta Devi Ashtottara Shatanamavali

Chinnamasta Devi Ashtottara Shatanamavali

శ్రీ చిన్న మస్తాదేవి అష్టోత్తర శతనామావళిః

  1. ఓం ఛిన్నమస్తాయై నమః 
  2. ఓం మహావిద్యాయై నమః 
  3. ఓం మహాభీమాయై నమః 
  4. ఓం మహోదర్యై నమః 
  5. ఓం చండేశ్వర్యై నమః 
  6. ఓం చండమాత్రే నమః 
  7. ఓం చండముండ ప్రభంజన్యై నమః 
  8. ఓం మహాచండాయై నమః 
  9. ఓం చండరూపాయై నమః 
  10.  ఓం చండికాయై నమః 
  11. ఓం చండఖండిన్యై నమః 
  12. ఓం క్రోధిన్యై నమః 
  13. ఓం క్రోధజనన్యై నమః 
  14. ఓం క్రోధరూపాయై 
  15. ఓం కు హ్యై, కళాయై నమః 
  16. ఓం కోపాతురాయై నమః 
  17. ఓం కోపయుతాయై నమః 
  18. ఓం కోప సంహారకారిణ్యై నమః 
  19. ఓం వజ్రవైరోచనై నమః 
  20. ఓం వజ్రాయై నమః 
  21. ఓం వజ్రకల్పాయై నమః 
  22. ఓం డాకిన్యై నమః Know More Dasa Mahavidya Stuti
  23. ఓం డాకినీ కర్మనిరతాయై నమః 
  24. ఓం డాకినీ కర్మపూజితాయై నమః 
  25. ఓం డాకినీసంగ నిరతాయై నమః 
  26. ఓం డాకినీ ప్రేతపూరితాయై నమః 
  27. ఓం ఖట్వాంగధారిణ్యై నమః 
  28. ఓం ఖర్వాయై నమః 
  29. ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః 
  30. ఓం ప్రేతాసనాయై నమః 
  31. ఓం ప్రేతయుతాయై నమః 
  32. ఓం ప్రేతసంగ విహారిణ్యై నమః
  33. ఓం ఛిన్నముండ ధరాయై నమః
  34. ఓం ఛిన్నచండ విద్యాయై నమః
  35. ఓం చిత్రిణ్యై నమః 
  36. ఓం ఘోరరూపాయై నమః
  37. ఓం ఘోరదృష్టయే నమః
  38. ఓం ఘోరరావాయై నమః
  39. ఓం ఘనోదర్యై నమః
  40. ఓం యోగిన్యై నమః
  41. ఓం యోగనిరతాయై నమః 
  42. ఓం జపయజ్ఞ పరాయణాయై నమః 
  43. ఓం యోనిచక్రమయ్యై నమః
  44. ఓం యోనిర్యోనిచక్రప్రవరిన్యై నమః
  45. ఓం యోని ముద్రాయై నమః 
  46. ఓం యోనిగమ్యాయై నమః 
  47. ఓం యోనియంత్ర నివాసిన్యై నమః 
  48. ఓం యంత్రరూపాయై నమః 
  49. ఓం యంత్రమయ్యై నమః 
  50. ఓం యంత్రేశ్యై నమః 
  51. ఓం యంత్రపూజితాయై నమః 
  52. ఓం కీర్యై: నమః 
  53. ఓం కపర్దిన్యై నమః 
  54. ఓం కాళ్యై నమః Know More Dasa Mahavidya Kavacham
  55. ఓం కంకాళ్యై నమః
  56. ఓం కలిహారిణ్యై నమః 
  57. ఓం ఆరక్తాయై నమః 
  58. ఓం రక్తనయనాయై నమః 
  59. ఓం రక్తపాన పరాయణాయై నమః 
  60. ఓం భవాన్యై నమః 
  61. ఓం భూతిదాయై నమః 
  62. ఓం భూత్యై నమః 
  63. ఓం భూతిధాత్ర్యై నమః  
  64. ఓం భైరవాచార నిరతాయై నమః 
  65. ఓం భూతభైరవ సేవితాయై నమః
  66. ఓం భైరవ్యై నమః
  67. ఓం భీమాయై నమః
  68. ఓం భీమేశ్వర్యై నమః 
  69. ఓం దేవ్యై నమః
  70. ఓం భీమనాద పరాయణాయై నమః 
  71. ఓం భవారాధ్యాయై నమః 
  72. ఓం భవనుతాయై నమః
  73. ఓం భవసాగరతారిణ్యై నమః 
  74. ఓం భద్రకాళ్యై నమః
  75. ఓం భద్రతనవే నమః
  76. ఓం భద్రరూపాయై నమః
  77. ఓం భద్రికాయై నమః 
  78. ఓం భద్రరూపాయై నమః
  79. ఓం మహాభద్రాయై నమః 
  80. ఓం సుభద్రాయై నమః 
  81. ఓం భద్రపాలిన్యై నమః 
  82. ఓం సుభవ్యాయై నమః 
  83. ఓం భవ్యవదనాయై నమః 
  84. ఓం సుముఖ్యా నమః
  85. ఓం సిద్ధసేవితాయై నమః 
  86. ఓం సిద్ధిదాయై నమః 
  87. ఓం సిద్ధనివహాయై నమః 
  88. ఓం సిద్ధాయై నమః 
  89. ఓం సిద్ధ నిషేవితాయై నమః 
  90. ఓం శుభదాయై నమః 
  91. ఓం శుభగాయై నమః 
  92. ఓం శుద్దాయై నమః 
  93. ఓం శుద్ధ సత్త్వా యై నమః 
  94. ఓం శుభావహమై నమః 
  95. ఓం శ్రేష్ఠాయై నమః 
  96. ఓం దృష్టిమయ్యై నమః 
  97. ఓం దేవ్యై నమః Know More Maa Chhinnamasta Mahavidya
  98. ఓం దృష్టి సంహారికారిణ్యై నమః 
  99. ఓం శర్వాణ్యై నమః 
  100. ఓం సర్వగాయై నమః 
  101. ఓం సర్వాయై నమః 
  102. ఓం సర్వమంగళకారిణ్యై నమః 
  103. ఓం శివాయై నమః 
  104. ఓం శాంతాయై నమః 
  105. ఓం శాంతిరూపాయై నమః
  106. ఓం మృడాన్యై నమః
  107. ఓం మదనాతురాయై నమః
  108. ఓంఛిన్నమస్తాయై నమః 
See also  Sri Tara Ashtottara Shatanamavali

|| శ్రీ ఛిన్నమస్తాదేవ్యష్టోత్తర శతనామావళి సమాప్తం ||

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….

You may also like these

error: Content is protected !!