
శ్రీ రాహు అష్టోత్తర శతనామావళిః
Sri Rahu Ashtottara Shatanamavali
- ఓం సైంహికేయాయ నమః
- ఓం విధుంతుధాయ నమః
- ఓం సురశత్రవే నమః
- ఓం తమసే నమః
- ఓం ప్రాణినే నమః
- ఓం గార్గ్యాయణాయ నమః
- ఓం సురాగవే నమః
- ఓం నీలజీమూతసంకాశాయ నమః
- ఓం చతుర్భుజాయ నమః
- ఓం ఖడ్గఖేటకధారిణే నమః
- ఓం వరదాభయహస్తకాయ నమః
- ఓం శూలాయుధాయ నమః
- ఓం మేఘవర్ణాయ నమః
- ఓం కృష్ణధ్వజపతాకవతే నమః
- ఓం దక్షిణాశాముఖారధాయ నమః
- ఓం తీక్ష్ణ దంష్ట్రాధరాయ నమః
- ఓం శూర్పాకారాసనస్ధాయ నమః
- ఓం గోమేధాభరణ ప్రియాయ నమః
- ఓం మాషప్రియాయ నమః
- ఓం కాశ్యపర్షినందనాయ నమః
- ఓం ఉల్కాపాతజనయే నమః
- ఓం శూలినే నమః
- ఓం నిధిపాయ నమః
- ఓం కృష్ణసర్పరాజే నమః
- ఓం విషజ్వాలావృతాస్యాయ నమః
- ఓం అర్ధశరీరాయ నమః
- ఓం జాడ్యసంప్రదాయ నమః
- ఓం రవీందుభీకరాయ నమః
- ఓం ఛాయాస్వరూపిణే నమః
- ఓం విష్ణుచక్రచ్ఛేదితాయ నమః
- ఓం కఠినాంగకాయ నమః
- ఓం ద్విషచ్చక్రచ్ఛేదకాయ నమః
- ఓం కరాళాస్యాయ నమః
- ఓం భయంకరాయ నమః
- ఓం క్రూరకర్మణే నమః
- ఓం తమోరూపాయ నమః
- ఓం శ్యామాత్మనే నమః
- ఓం నీలలోహితాయ నమః
- ఓం కిరీటినే నమః
- ఓం నీలవసనాయ నమః
- ఓం శనిసామంతావర్త్మగాయ నమః
- ఓం చండాలవర్ణాయ నమః
- ఓం అశ్వ్యరభవాయ నమః
- ఓం మేషభవాయ నమః
- ఓం శనివత్ఫలదాయ నమః
- ఓం శూలాయ నమః
- ఓం అపసవ్యగతయే నమః
- ఓం ఉపరాగకరాయ నమః
- ఓం సూర్యహింశుచ్ఛ విహారకాయ నమః
- ఓం గ్రహశ్రేష్ఠాయ నమః
- ఓం అష్టమ గ్రహాయ నమః
- ఓం కబంధమాత్రదేహాయ నమః
- ఓం యాతుధానకులోద్భవాయ నమః
- ఓం గోవిందవరపాత్రాయ నమః
- ఓం దేవజాతిప్రవిష్టకాయ నమః
- ఓం క్రూరాయ నమః
- ఓం ఘోరాయ నమః
- ఓం శనిమిత్రాయ నమః
- ఓం శుక్రమిత్రాయ నమః
- ఓం అగోచరాయ నమః
- ఓం ద్యూనేగంగాస్నానదాత్రే నమః
- ఓం స్వగ్రహేప్రబలాఢ్యకాయ నమః
- ఓం సద్గృహే అన్యస్యబలధృతే నమః
- ఓం చతుర్ధేమాతృనాశాయ నమః
- ఓం చంద్రయుక్తే చణ్డాలజన్మ సూచకాయ నమః
- ఓం జన్మసింహేరాజ్యదాత్రే నమః
- ఓం మహాకాయాయ నమః
- ఓం జన్మకర్త్రే నమః
- ఓం విధురిపవే నమః
- ఓం మత్తకాయ నమః
- ఓం జన్మకన్యారాజ్యదాత్రే నమః
- ఓం జన్మహానిదాయ నమః
- ఓం నవమే పితృనాశాయ నమః
- ఓం పంచమేశోకదాయకాయ నమః
- ఓం ద్యూనేకళత్రహంత్రే నమః
- ఓం సప్తమేకలహప్రదాయ నమః
- ఓం షష్ఠేవిత్తదాత్రే నమః Read More Rahu Kavacham
- ఓం చతుర్ధే వైరదాయకాయ నమః
- ఓం నవమేపాపదాత్రే నమః
- ఓం దశమే శోకదాయకాయ నమః
- ఓం ఆదౌ యశఃప్రదాత్రే నమః
- ఓం అంతేవైరప్రదాయకాయ నమః
- ఓం కాలాత్మనే నమః
- ఓం అగోచరచరాయ నమః
- ఓం ధనే ఆస్యకకుత్ప్ర దాయకాయ నమః
- ఓం పంచమేదృషణా శృంగదాయ నమః
- ఓం ప్రదాయినే నమః
- ఓం స్వర్భానవే నమః
- ఓం బలినే నమః
- ఓం మహాసౌఖ్యప్రదాయినే నమః
- ఓం చంద్రవైరిణే నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం సూరశత్రవే నమః
- ఓం పాపగ్రహాయ నమః
- ఓం శాంభవాయ నమః
- ఓం పూజితాయ నమః
- ఓం పాఠీనపూరణాయ నమః
- ఓం పైఠీనసకులోద్భవాయ నమః
- ఓం దీర్ఘాయ నమః
- ఓం కృష్ణాయ నమః Read More Rahu Kavacham
- ఓం అశిరసే నమః
- ఓం విష్ణునేత్రారయే నమః
- ఓం దేవాయ నమః
- ఓం దానవాయ నమః
- ఓం భక్తరక్షాయ నమః
- ఓం భక్తవత్సలాయ నమః
- ఓం రాహుమూర్తయే నమః
- ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః
|| ఇతి శ్రీ రాహు అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
….
….