Sri Bhuvaneshwari Ashtottara Shatanamavali

Sri Bhuvaneshwari Ashtottara Shatanamavali

శ్రీ భువనేశ్వరీ అష్టోత్తరశతనామవళిః

  1. ఓం మహామాయాయై నమః
  2. ఓం మహావిద్యాయై నమః
  3. ఓం మహాయోగాయై నమః
  4. ఓం మహోత్కటాయై నమః
  5. ఓం మాహేశ్వర్యై నమః
  6. ఓం కుమార్యై నమః
  7. ఓం బ్రహ్మాణ్యై నమః
  8. ఓం బ్రహ్మరూపిణ్యై నమః
  9. ఓం వాగీశ్వర్యై నమః
  10. ఓం యోగరూపాయై నమః
  11. ఓం యోగిన్యై నమః
  12. ఓం కోటిసేవితాయై నమః
  13. ఓం జయాయై నమః
  14. ఓం విజయాయై నమః
  15. ఓం కౌమార్యై నమః
  16. ఓం సర్వమంగళాయై నమః
  17. ఓం పింగళాయై నమః
  18. ఓం విలాస్యై నమః Know More Dasa Mahavidya Stuti
  19. ఓం జ్వాలిన్యై నమః
  20. ఓం జ్వాలరూపిణ్యై నమః
  21. ఓం ఈశ్వర్యై నమః
  22. ఓం క్రూరసంహార్యై నమః
  23. ఓం కులమార్గప్రదాయిన్యై నమః
  24. ఓం వైష్ణవ్యై నమః
  25. ఓం సుభగాకార్యై నమః
  26. ఓం సుకుల్యాయై నమః
  27. ఓం కులపూజితాయై నమః
  28. ఓం వామాంగాయై నమః
  29. ఓం వామచారాయై నమః
  30. ఓం వామదేవప్రియాయై నమః
  31. ఓం డాకిన్యై నమః
  32. ఓం యోగినీరూపాయై నమః
  33. ఓం భూతేశ్యై నమః
  34. ఓం భూతనాయికాయై నమః
  35. ఓం పద్మావత్యై నమః
  36. ఓం పద్మనేత్రాయై నమః
  37. ఓం ప్రబుద్ధాయై నమః
  38. ఓం సరస్వత్యై నమః
  39. ఓం భూచర్యై నమః
  40. ఓం ఖేచర్యై నమః
  41. ఓం మాయాయై నమః
  42. ఓం మాతంగ్యై నమః
  43. ఓం భువనేశ్వర్యై నమః
  44. ఓం కాంతాయై నమః
  45. ఓం పతివ్రతాయై నమః
  46. ఓం సాక్ష్యై నమః
  47. ఓం సుచక్షవే నమః
  48. ఓం కుండవాసిన్యై నమః
  49. ఓం ఉమాయై నమః
  50. ఓం కుమార్యై నమః
  51. ఓం లోకేశ్యై నమః
  52. ఓం సుకేశ్యై నమః
  53. ఓం పద్మరాగిణ్యై నమః
  54. ఓం ఇంద్రాణ్యై నమః
  55. ఓం బ్రహ్మచండాల్యై నమః
  56. ఓం చండికాయై నమః
  57. ఓం వాయువల్లభాయై నమః
  58. ఓం సర్వధాతుమయీమూర్త్యై నమః
  59. ఓం జలరూపాయై నమః
  60. ఓం జలోదర్యై నమః
  61. ఓం ఆకాశ్యై నమః Know More Dasa Mahavidya Kavacham
  62. ఓం రణగాయై నమః
  63. ఓం నృకపాలవిభూషణాయై నమః
  64. ఓం నర్మదాయై నమః
  65. ఓం మోక్షదాయై నమః
  66. ఓం కామధర్మార్థదాయిన్యై నమః
  67. ఓం గాయత్ర్యై నమః
  68. ఓం సావిత్ర్యై నమః
  69. ఓం త్రిసంధ్యాయై నమః
  70. ఓం తీర్థగామిన్యై నమః
  71. ఓం అష్టమ్యై నమః
  72. ఓం నవమ్యై నమః
  73. ఓం దశమ్యై నమః
  74. ఓం ఏకాదశ్యై నమః
  75. ఓం పౌర్ణమాస్యై నమః
  76. ఓం కుహూరూపాయై నమః
  77. ఓం తిథిమూర్తిస్వరూపిణ్యై నమః
  78. ఓం సురారినాశకార్యై నమః
  79. ఓం ఉగ్రరూపాయై నమః
  80. ఓం వత్సలాయై నమః
  81. ఓం అనలాయై నమః
  82. ఓం అర్ధమాత్రాయై నమః
  83. ఓం అరుణాయై నమః
  84. ఓం పీతలోచనాయై నమః
  85. ఓం లజ్జాయై నమః
  86. ఓం సరస్వత్యై నమః
  87. ఓం విద్యాయై నమః
  88. ఓం భవాన్యై నమః Know More Maa Bhuvaneshwari Mahavidya
  89. ఓం పాపనాశిన్యై నమః
  90. ఓం నాగపాశధరాయై నమః
  91. ఓం మూర్త్యై నమః
  92. ఓం అగాధాయై నమః
  93. ఓం ధృతకుండలాయై నమః
  94. ఓం క్షతరూప్యై నమః
  95. ఓం క్షయకర్యై నమః
  96. ఓం తేజస్విన్యై నమః
  97. ఓం శుచిస్మితాయై నమః
  98. ఓం అవ్యక్తాయై నమః
  99. ఓం వ్యక్తలోకాయై నమః
  100. ఓం శంభురూపాయై నమః
  101. ఓం మనస్విన్యై నమః
  102. ఓం మాతంగ్యై నమః
  103. ఓం మత్తమాతంగ్యై నమః
  104. ఓం మహాదేవప్రియాయై నమః
  105. ఓం దైత్యహన్త్ర్యై నమః
  106. ఓం వారాహ్యై నమః
  107. ఓం సర్వశాస్త్రమయ్యై నమః
  108. ఓం శుభాయై నమః
See also  Dasa Mahavidya Kavacham

|| ఇతి శ్రీ భువనేశ్వరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం  ||

…. Praying_Emoji_grande Praying_Emoji_grande ….

You may also like these

error: Content is protected !!