Sri Krishna Dwadasa Nama Stotram

Sri Krishna Dwadasa Nama Stotram

శ్రీ కృష్ణ ద్వాదశ నామ స్తోత్రం

Sri Krishna Dwadasa Nama Stotram

ప్రథమం వాసుదేవం నామ, ద్వితీయం బలరామానుజం

తృతీయం అకౄరవరదంచ,  చతుర్ధం మురళీగానలోలనం

పంచమం సుదామమిత్రంచ, షష్ఠం గోవర్ధనోద్ధరం

Read More Shiva Dwadasa Nama Stotram

సప్తమం హాస్యచతురంశ్చ, అష్టమం కంసమర్దనం

నవమం పీతాంబరధరంచ, దశమం తులసీప్రియం 

ఏకాదశం చందనచర్చితంచ, ద్వాదశం యోగీశ్వరేశ్వరం !!  

Know More Navagraha Dosha Mantra

!! సర్వం శ్రీ కృష్ణ చరణారవిందార్పణమస్తు !!

 

…. Praying_Emoji_grande Praying_Emoji_grande …. 

About the Author

You may also like these